ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలి
ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు సహా ఔట్సోర్సింగ్ సిబ్బందికి నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేసి, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కు వినతిపత్రం అందజేసిన
01-07-2026